ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొండా లక్ష్మణ్‌ బాపుజీ ఆశయ సాధనకు కృషి చేయాలి

ABN, First Publish Date - 2022-09-28T05:51:18+05:30

కొండా లక్ష్మణ్‌ బాపుజీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు.

నివాళులు అర్పిస్తున్న మంత్రి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంత్రి కొప్పుల ఈశ్వర్‌

కోరుట్ల, సెప్టెంబరు 27 : కొండా లక్ష్మణ్‌ బాపుజీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. పట్ట ణంలో కొండా లక్ష్మణ్‌ బాపూజీ విగ్రహానికి ఎమ్మెల్యే విద్యాసాగర్‌ రావు, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అన్నం లావణ్య - అనిల్‌తో పాటు స్థానిక నాయకు లతో కలిసి పూలమాల వేసి నివాళ్లను అర్పించారు. మంత్రి ఈశ్వర్‌ మాట్లాడారు. గొప్ప పోరాట యోధుడు కొండ లక్ష్మణ్‌ బాపూజీ అని అ న్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ పవన్‌, కౌన్సిలర్లు నాగభూషణం, లక్ష్మినారాయణ, పద్మశాలి సంఘ నాయకులు ప్రకాష్‌, ప్రసాద్‌, మధు, అర్పించారు. 

Updated Date - 2022-09-28T05:51:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising