ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Minister Gangula: ఆయన మమ్మల్ని డబ్బులు అడగలేదు...

ABN, First Publish Date - 2022-12-04T14:47:37+05:30

నకిలీ సీబీఐ అధికారి శ్రీనివాస్ (Fake CBI Officer Srinivas) అనే వ్యక్తితో తనకు పరిచయం లేదని మంత్రి గంగుల కమలాకర్ (Minister Gangula Kamalakar) తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరీంనగర్: నకిలీ సీబీఐ అధికారి శ్రీనివాస్ (Fake CBI Officer Srinivas) అనే వ్యక్తితో తనకు పరిచయం లేదని మంత్రి గంగుల కమలాకర్ (Minister Gangula Kamalakar) తెలిపారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ మున్నూరు కాపు సామాజిక వర్గం పెద్దలు శ్రీనివాస్‌ను తనకు పరిచయం చేశారని.. శ్రీనివాస్ అరెస్టుకు మూడు రోజుల ముందు కలిశామన్నారు. ఆయన మమ్మల్ని డబ్బులు అడగలేదని.. తాము ఇవ్వలేదని స్పష్టం చేశారు. కాపు కులం కాబట్టే కలిశానన్నారు. చట్టానికి సహకరిస్తానని సీబీఐ అధికారులకు చెప్పానని.. తన స్టేట్ మెంట్‌ను రికార్డు చేసుకున్నారని తెలిపారు. మళ్లీ మళ్ళీ రాకూడదనే.. ఢిల్లీలో 8 గంటలు విచారణ చేపట్టారన్నారు. తన బావకు శ్రీనివాస్ పరిచయమని.. ఆయనకు తమకు ఎలాంటి లావాదేవీలు జరగలేదని మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు.

Updated Date - 2022-12-04T14:47:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising