ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

MLC koushik reddy: కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక విమర్శలు: కౌశిక్ రెడ్డి

ABN, First Publish Date - 2022-09-27T18:53:01+05:30

ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని.. ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి మండిపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరీంనగర్: ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని.. ప్రయత్నం చేస్తున్నారని  ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి (Kousik reddy) మండిపడ్డారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. దళిత బంధులాగే అన్నీ వర్గాలను సీఎం(Telangana CM) ఆదుకుంటారని తెలిపారు. హుజురాబాద్ ప్రజలు ఓట్లేసి గెలిపించిన వ్యక్తి..  ఇక్కడి గురించి పట్టించుకోవడం లేదని విమర్శించారు. ‘‘కేసీఆర్‌కు మనం అవసరం లేదు.. మనకి కేసీఆర్ అవసరం’’ అని కౌశిక్ రెడ్డి (TRS MLC) అన్నారు. 

Updated Date - 2022-09-27T18:53:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising