ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణేషుడిని దర్శించుకున్న కిషన్ రెడ్డి, ప్రకాష్ జవదేకర్

ABN, First Publish Date - 2022-09-01T03:35:10+05:30

కిషన్ రెడ్డి, తానూ ఖైరతాబాద్ గణేషుడి (Khairatabad Ganesh) భక్తుల దగ్గరికి వచ్చామని కేంద్ర మాజీ మంత్రి ప్రకాష్ జవదేవకర్..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: కిషన్ రెడ్డి, తానూ ఖైరతాబాద్ గణేషుడి (Khairatabad Ganesh) భక్తుల దగ్గరికి వచ్చామని కేంద్ర మాజీ మంత్రి ప్రకాష్ జవదేవకర్ (Former Central Minister Prakash Javadekar) అన్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Central Minister Kishan Reddy)తో కలిసి ఆయన ఖైరతాబాద్ గణేషుడిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రకాష్ జవదేకర్ మాట్లాడుతూ ఖైరతాబాద్ గణపతిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. మట్టితో గణపతిని చేయడం పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుందని చెప్పారు. 


కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ మట్టి గణపతిని పెట్టుకోవడం గొప్ప విషయమన్నారు. ప్రపంచంలోని హిందువులందరూ సంతోషంగా పండగ చేసుకునే సంప్రదాయం ఉందని చెప్పారు. బాలగంగాధర్ తిలక్ (Balagangadhar Tilak) బ్రిటిష్ వారిపై పోరాటానికి ప్రజలని సంఘటితం చేయడానికి గణేష్ ఉత్సవాలను ప్రారంభించారన్నారు. ఖైరతాబాద్ గణేషుడిని దర్శించుకోవడానికి వివిధ ప్రాంతాల నుండి ప్రజలు రావడం సంతోషమని కిషన్ రెడ్డి అన్నారు. 


Updated Date - 2022-09-01T03:35:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising