ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణ ధీర వనిత చాకలి ఐలమ్మ

ABN, First Publish Date - 2022-09-27T04:15:07+05:30

భూమి కోసం భుక్తికోసం వెట్టిచాకిరీ విముక్తి కోసం పోరాడి ప్రాణాలొడ్డిన చాకలి ఐలమ్మ మహిళాలోకానికి స్ఫూర్తి అని పలువురు కొనియాడారు.

ఐలమ్మ విగ్రహానికి నివాళులర్పిస్తున్న కలెక్టర్‌, సీపీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జయంతి వేడుకల్లో వక్తలు

జిల్లా వ్యాప్తంగా నివాళులు

నెట్‌వర్క్‌: భూమి కోసం భుక్తికోసం వెట్టిచాకిరీ విముక్తి కోసం పోరాడి ప్రాణాలొడ్డిన చాకలి ఐలమ్మ మహిళాలోకానికి స్ఫూర్తి అని పలువురు కొనియాడారు. జిల్లావ్యాప్తంగా చాకలి ఐలమ్మ 127వ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి కలెక్టర్‌ గౌతమ్‌, సీపీ విష్ణు వారియర్‌, జడ్పీ చైర్మన్‌ లింగాల కమల్‌రాజ్‌, ఇతర జిల్లా, మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు చాకలి ఐలమ్మ విగ్రహాలకు నివాళులు అర్పించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ చాకలి ఐలమ్మ ప్రాణత్యాగాన్ని ప్రభుత్వం గుర్తించి, ఆమె జయంతి కార్యక్రమాన్ని ప్రతి ఏటా నిర్వహిస్తూ భవిష్యత్‌ తరాలకు ఆమెను స్ఫూర్తిగా నిలుపుతోందన్నారు. తెలంగాణ పౌరుషాన్ని పోరాటాన్ని త్యాగాలను భావి తరాలకు అందించి ఉద్యమ స్ఫూర్తిని రగిలిం చిందన్నారు. ఆమె గొప్ప పోరాట యోధురాలని కొనియాడారు. తెలంగాణకే ఆమె లీడర్‌ అని, స్త్రీ పురుష సమానత్వం కోసం, రైతుల కోసం ఐలమ్మ పోరాడారాని అన్నారు. ఆమె జీవితం భావతరాలకు స్ఫూర్తిదాయకమన్నారు.

Updated Date - 2022-09-27T04:15:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising