ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధాన్యంలో రేషన్‌ బియ్యం

ABN, First Publish Date - 2022-12-21T23:13:54+05:30

ఐకేపీ కొనుగోలు కేంద్రం ద్వారా ధాన్యంలో రేషన్‌ బియ్యం కలిపి అమ్మేందుకు రేషన్‌ డీలర్‌ కుటుంబానికి చెందిన రైతు ప్రయత్నించాడు.

ఈ ధాన్యంలోనే రేషన్‌ బియ్యం కలిపింది
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తల్లాడ, డిసెంబరు 21: ఐకేపీ కొనుగోలు కేంద్రం ద్వారా ధాన్యంలో రేషన్‌ బియ్యం కలిపి అమ్మేందుకు రేషన్‌ డీలర్‌ కుటుంబానికి చెందిన రైతు ప్రయత్నించాడు. తూకం వేసి రైస్‌ మిల్లుకు ధాన్యాన్ని దిగుమతి చేేసందుకు తరలించగా సంబంధిత మిల్లర్లు పరిశీలించగా ధాన్యంలో రేషన్‌ బియ్యం కలిపిన విషయం బుధవారం బయట పడింది. వివరాలు ఇలా ఉన్నాయి... తల్లాడ మండలం తెలగవరం గ్రామానికి చెందిన రేషన్‌ డీలర్‌ భర్త తూము నరసింహరావు 547 బస్తాలు ధాన్యాన్ని తూకం వేసి ట్రాక్టర్‌ ద్వారా ఓ రైస్‌ మిల్లులో దిగుమతి చేేసందుకు తీసుకువచ్చాడు. దిగుమతి చేసుకొనే ముందు బస్తాల్లోని ధాన్యాన్ని మిల్లర్‌ పరిశీలించగా బియ్యం కలిపి ఉండటాన్ని గుర్తించారు. రేషన్‌ బియ్యం కంటే ధాన్యం ధర అధికంగా ఉండ టంతో రైతు ధాన్యంలో రేషన్‌ బియ్యం కలిపి ఉంటాడని అనుమా నిస్తున్నారు. ధాన్యంలో రేషన్‌ బియ్యం కలిపిన విషయాన్ని మిల్లర్‌ ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వాహకుల దృష్టికి తీసుకెళ్లి ధా న్యాన్ని దిగుమతి చేసుకోకుండా వెనక్కి పంపుతున్నట్టు సమాచారం ఇచ్చారు. ధాన్యం తేమ శాతం పరిశీలన సమయంలోనే కళ్ళుగప్పి రైతు మోసానికి పాల్పడి ఉంటాడనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Updated Date - 2022-12-21T23:13:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising