ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సమస్య పరిష్కారానికి చర్యలు

ABN, First Publish Date - 2022-12-22T23:18:09+05:30

సమస్య పరిష్కా రానికి త్వరలోనే చర్యలు తీసుకుంటామని ఆర్డీ వో పద్మావతి అన్నారు.

ముంపు భూములను పరిశీలిస్తున్న ఆర్డీవో పద్మావతి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- నివేదికను కలెక్టర్‌కు అందజేస్తాం

- దళితుల ముంపు భూములను పరిశీలించిన ఆర్డీవో

ఆత్మకూర్‌, డిసెంబరు22: సమస్య పరిష్కా రానికి త్వరలోనే చర్యలు తీసుకుంటామని ఆర్డీ వో పద్మావతి అన్నారు. మండల పరిధిలోని మూలమల్ల గ్రామంలో సర్వే నంబరు 401లో 45 ఎకరాలకు పైగా ముంపునకు గురైన ద ళితుల భూములను గురువారం ఆర్డీవో పరిశీ లించారు. లోయర్‌ జూరాల జల విద్యుత్‌ ఉత్ప త్తి నిమిత్తం నదికి అడ్డంగా ఆనకట్ట నిర్మించ డంతో ఉన్న కొద్దిపాటి భూముల్లో బ్యాక్‌ వాట ర్‌ నిలిచిపోయి వ్యవసాయానికి ఇబ్బంది కలు గుతోందని రైతులు వాపోయారు. ఈ సంద ర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ ముంపు భూము లను పరిశీలించామని, పూర్తి నివేదికను కలెక్ట ర్‌కు సమర్పిస్తామన్నారు. త్వరలో సమస్యను పరిష్కరించేవిధంగా చూస్తామని దళితులకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆత్మకూర్‌ తహసీల్దార్‌ సింధూజ, సిబ్బంది, గ్రామ దళితులు రాములు, రాజు, లక్ష్మన్న, ప్రవీణ్‌, బాలకృష్ణ, వెంకటన్న, సహదేవ్‌తో పాటు పలువురు పట్టాదారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-22T23:18:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising