ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘పిడికెడు బువ్వ కోసం’ పుస్తకావిష్కరణ

ABN, First Publish Date - 2022-11-13T23:45:45+05:30

కొండపాక, నవంబరు 13: కొండపాక మండలం మర్పడగ ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న సిద్దిపేటకు చెందిన వర్ధమాన యువ కవి, రచయిత గంగాపురం శ్రీనివాస్‌ రచించిన ‘పిడికెడు బువ్వ కోసం’ పుస్తకాన్ని ఆవిష్కరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొండపాక, నవంబరు 13: కొండపాక మండలం మర్పడగ ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న సిద్దిపేటకు చెందిన వర్ధమాన యువ కవి, రచయిత గంగాపురం శ్రీనివాస్‌ రచించిన ‘పిడికెడు బువ్వ కోసం’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఆదివారం హైదరాబాద్‌ మలక్‌పేట ముంతాజ్‌ కాలేజీలో ‘రొట్ట మాకు రేవు’ కవిత్వ అవార్డు-2022 ప్రదానోత్సవ సభలో ప్రసేన్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ప్రముఖ కవి కే.శివారెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కవి, కవి సంగమం నిర్వాహకులు యాకూబ్‌, విమర్శకులు గుంటూరు లక్ష్మీనర్సయ్య, వంశీకృష్ణ, కోయి కోటేశ్వరరావు, కేంద్ర సాహిత్య పురస్కార గ్రహీతలు, తెలంగాణ సాహిత్య కళాపీఠం అధ్యక్షురాలు దాసరి శాంతకుమారి, వీరారెడ్డి, వడ్ల నరే్‌షచారి, తపస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి చిలుముల మురళీధర్‌, అశోక్‌, రవి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-13T23:45:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising