ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ.12.25 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్ల పట్టివేత

ABN, First Publish Date - 2022-02-04T05:30:00+05:30

కర్ణాటక రాష్ట్రం నుంచి అక్రమంగా తరలిస్తున్న రూ.12.25 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్ల బ్యాగులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మనూరు పోలీసుల అదుపులో గుట్కా బ్యాగులు, వాహనం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మనూరు, ఫిబ్రవరి 4: కర్ణాటక రాష్ట్రం నుంచి అక్రమంగా తరలిస్తున్న రూ.12.25 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్ల బ్యాగులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మనూరు ఎస్‌ఐ లక్ష్మణ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం సాయంత్రం మనూరు చౌరస్తాలో పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు.  అదే సమయంలో  కర్ణాటక రాష్ట్రంలోని బీదర్‌ నుంచి వస్తున్న వాహనం (టీఎస్‌16 యూసీ 8055)ను తనిఖీ చేసి, అందులో  పెద్దఎత్తున గుట్కా పాకెట్ల బ్యాగులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అందులో ఉన్న 70 గుట్కా పాకెట్ల బ్యాగులను స్వాధీనం చేసుకుని, వాహనాన్ని సీజ్‌ చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. డ్రైవర్‌ నగేష్‌ను విచారించగా బీదర్‌ నుంచి తెలంగాణాలోని నిజామాబాద్‌కు తరలిస్తున్నట్లు చెప్పాడన్నారు. డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ వివరించారు.  

Updated Date - 2022-02-04T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising