ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేంద్ర ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్‌ విమర్శలు

ABN, First Publish Date - 2022-10-23T16:54:27+05:30

కేంద్ర ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్‌ విమర్శలు గుప్పించారు. దేశంలో ప్రజాసమస్యలను కేంద్రం పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. ప్రధాని మోదీ పేదల అకౌంట్లలో కాదు.. ఒక్కరి అకౌంట్‌లోనే రూ.18 వేల కోట్లు వేశారని విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్‌ విమర్శలు గుప్పించారు. దేశంలో ప్రజాసమస్యలను కేంద్రం పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. ప్రధాని మోదీ పేదల అకౌంట్లలో కాదు.. ఒక్కరి అకౌంట్‌లోనే రూ.18 వేల కోట్లు వేశారని విమర్శించారు. స్వార్ధ రాజకీయాల కోసమే మునుగోడు ఉపఎన్నిక తెచ్చారని తప్పుబట్టారు. కేంద్రంలో ఓబీసీ మంత్రిత్వ శాఖను ఎందుకు ఏర్పాటు చేయలేదు? అని ప్రశ్నించారు. బీసీలకు కేసీఆర్‌ ప్రభుత్వం అండగా ఉంటుందని కేటీఆర్‌ భరోసా ఇచ్చారు.

Updated Date - 2022-10-23T16:55:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising