ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Suryapet: 11 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్..ఆస్పత్రికి తరలింపు

ABN, First Publish Date - 2022-12-18T08:46:03+05:30

హుజూర్‎నగర్ ఎస్సీ గురుకుల పాఠశాలలో(Huzoor Nagar SC Gurukula School) ఫుడ్ పాయిజన్(Food poisoning for 11 students ) అయ్యింది. 11 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూర్యాపేట: హుజూర్‎నగర్ ఎస్సీ గురుకుల పాఠశాలలో(Huzoor Nagar SC Gurukula School) ఫుడ్ పాయిజన్(Food poisoning for 11 students ) అయ్యింది. 11 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. హుటాహుటిన సిబ్బంది వారిని దగ్గర్లో ఉన్న ఏరియా ఆస్పత్రికి తరలించారు. కాగా,..శనివారం ఐదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థికి తల్లిదండ్రులు ఖర్జూర పండ్లు ఇచ్చి వెళ్లారు. అయితే..సదరు విద్యార్థి తనతో పాటు అతని స్నేహితులైన మరో పదిమంది విద్యార్థులకు ఇచ్చిన ఖర్జూర పండ్లు ఇచ్చింది. పండ్లు తిన్న కాసేపటికే వాంతులు, విరోచనాలతో విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురి అయ్యారు. కాలపరిమితి దాటిన ఖర్జూర పండ్లు తినడండంతోనే ఫుడ్ పాయిజన్ జరిగి ఉండవచ్చని వైద్యుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఎటువంటి ప్రమాదం లేదని చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులు ఎమ్మెల్యే సైదిరెడ్డి పరామర్శించారు.

Updated Date - 2022-12-18T10:19:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising