ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మినీ ట్యాంక్‌బండ్‌ను మరింత ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుతా

ABN, First Publish Date - 2022-11-03T23:45:25+05:30

బాన్సువాడ మినీ ట్యాంకు బండ్‌ను మరింత ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుతానని స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.

మినీ ట్యాంకు బండ్‌పై నాయకులతో మాట్లాడుతున్న స్పీకర్‌ పోచారం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి

బాన్సువాడ టౌన్‌, నవంబరు 3: బాన్సువాడ మినీ ట్యాంకు బండ్‌ను మరింత ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుతానని స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గురువారం సాయంత్రం ఆయన కల్కి చెరువు కట్టపై నిర్మించిన మినీ ట్యాంకు బండ్‌ను పరిశీలించారు. ట్యాంకు బండ్‌ పరిసరాలను శుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు. చెరువు తూం పరిస్థితులను స్థానిక నాయకులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మినీ ట్యాంక్‌ బండ్‌లో బోటింగ్‌ పునఃప్రారంభమవుతుందని, అందుకు టూరిజం అధికారులతో చర్చించామన్నారు. బాన్సువాడ, చుట్టు పక్కల ప్రజల కోసం చెరువులో ఫ్లోటింగ్‌ రెస్టారెంట్‌ ఏర్పాటు కోసం కృషి చేస్తానన్నారు. బర్త్‌డే, ఇతరత్రా పార్టీల కోసం ఫ్లోటింగ్‌ రెస్టారెంట్‌ ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మెన్‌ జంగం గంగాధర్‌, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు దుద్దాల అంజిరెడ్డి, నార్ల ఉదయ్‌, నాయకులు తదితరులున్నారు.

Updated Date - 2022-11-03T23:45:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising