ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS News: నిజామాబాద్‌లో భార్యాభర్తల ఆత్మహత్యాయత్నం

ABN, First Publish Date - 2022-12-23T10:41:36+05:30

జిల్లాలోని ఎడపల్లి మండలం జానకంపేట్‌లో భార్యాభర్తలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిజామాబాద్: జిల్లాలోని ఎడపల్లి మండలం జానకంపేట్‌లో భార్యాభర్తలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దంపతులు బోయిడి శంకర్, భార్య ఆశాలత క్రిమిసంహారక మందు తాగి బలవన్మరణానికి యత్నించారు. దీంతో వారి పరిస్థితి విషమంగా ఉంది. రైతు వేదిక నిర్మాణానికి మెస్ట్రీ పనిచేసిన డబ్బులు ఇవ్వకపోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు.

Updated Date - 2022-12-23T10:41:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising