ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మోదీ దిష్టిబొమ్మను దహనం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి

ABN, First Publish Date - 2022-12-18T23:41:33+05:30

ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేసిన బీఆర్‌ఎస్‌ నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాండూరు, డిసెంబరు 18 : ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేసిన బీఆర్‌ఎస్‌ నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈనెల 17వ తేదీన తాండూరు పట్టణం అంబేద్కర్‌ చౌక్‌లో బీఆర్‌ఎస్‌ పార్టీ పట్టణ అధ్యక్షుడు నయీం(అప్ఫు), జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రాజుగౌడ్‌, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ విఠల్‌నాయక్‌, వైస్‌ చైర్మన్‌ వెంకట్‌రెడ్డి, కౌన్సిలర్‌ సంగీతా ఠాగూర్‌, నాయకులు శ్రీనివాసాచారి, వంశీ కల్వ, ఇంతియాజ్‌, టైలర్‌ రమేష్‌, ఇమ్రాన్‌, నరేందర్‌గౌడ్‌, హరిహరగౌడ్‌, సాయిపూర్‌ నర్సింహులు, విజయాదేవి, గోపాల్‌, మరి కొంత మంది నాయకులు ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వెంటనే వీరిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తాండూరు పట్టణ సీఐ రాజేందర్‌రెడ్డికి ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు. ఈమేరకు ఫిర్యాదు చేసిన వారిలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి యు.రమేష్‌, పట్టణాధ్యక్షుడు సుదర్శన్‌గౌడ్‌, బంటారం భద్రేశ్వర్‌, కౌన్సిలర్‌ శ్రీలత తదితరులు ఉన్నారు.

Updated Date - 2022-12-18T23:41:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising