అజారుద్దీన్ తండ్రి మృతికి ఎమ్మెల్సీ సంతాపం
ABN, First Publish Date - 2022-10-20T05:13:06+05:30
అజారుద్దీన్ తండ్రి మృతికి ఎమ్మెల్సీ సంతాపం
తాండూరు, అక్టోబరు, 19 : భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ తండ్రి అజిజుద్దీన్ మృతి చెందడంతో.. విషయం తెలుసుకున్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి అజారుద్దీన్‌ను పరామర్శించారు. బుధవారం నగరంలోని ఆయన నివాసానికివెళ్లి అజిజుద్దీన్ మృతిపట్ల ప్రగాఢ సంపాతాన్ని తెలిపారు. ఎమ్మెల్సీ వెంట పెద్దేముల్ మండల సహకార సంఘం చైర్మన్ విష్ణువర్దన్‌రెడ్డి, సర్పంచ్ హైదర్ తదితరులున్నారు.
Updated Date - 2022-10-20T05:13:06+05:30 IST