ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ బలోపేతానికి దక్షిణాది రాష్ట్రాలు కృషి చేయాలి

ABN, First Publish Date - 2022-11-10T01:05:42+05:30

ప్రాంతీయ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ బలోపేతానికి దక్షిణాది రాష్ట్రాలు కృషి చేయాలని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ వికా్‌సభాటియా అన్నారు. బుధవా రం బీబీనగర్‌లోని ఎయిమ్స్‌లో ఇకో ఇండియాతో కలిసి ఏర్పాటు చేసిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో భాటియా మాట్లాడారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎయిమ్స్‌ డైరెక్టర్‌ వికాస్‌భాటియా

బీబీనగర్‌, నవంబరు 9: ప్రాంతీయ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ బలోపేతానికి దక్షిణాది రాష్ట్రాలు కృషి చేయాలని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ వికా్‌సభాటియా అన్నారు. బుధవా రం బీబీనగర్‌లోని ఎయిమ్స్‌లో ఇకో ఇండియాతో కలిసి ఏర్పాటు చేసిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో భాటియా మాట్లాడారు. దేశ వ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణ, సామర్థ్యం పెంపుదలలో విప్లవాత్మక మా ర్పులు తీసుకువస్తున్న ఎయిమ్స్‌లో దక్షణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు చెందిన అత్యున్నత ఆరోగ్యనిపుణులతో ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించడం గర్వంగా ఉందన్నారు. తద్వారా ఉన్నతమైన ఫలితాలు ఆశిస్తున్నామన్నారు.

Updated Date - 2022-11-10T01:05:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising