ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Talasani: బీఆర్ఎస్‌ను కట్టడి చేయాలనే..

ABN, First Publish Date - 2022-11-27T16:37:19+05:30

TS News: తలసాని శ్రీనివాస్ తెలంగాణలో ఇటీవల జరుగుతున్న పరిణామాలపై స్పందించారు. మంత్రి మల్లారెడ్డి (Malla Reddy)పై ఐటీ అధికారుల నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ..‘‘హైదరాబాద్ టీఆర్ఎస్(TRS) అడ్డా. ఎవ్వరూ ఏం చేయలేరు. మంత్రి మల్లారెడ్డిపై ఐటీ అధికారులు ప్రవర్తించిన తీరు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

TS News: తలసాని శ్రీనివాస్ తెలంగాణలో ఇటీవల జరుగుతున్న పరిణామాలపై స్పందించారు. మంత్రి మల్లారెడ్డి (Malla Reddy)పై ఐటీ అధికారుల నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ..‘‘హైదరాబాద్ టీఆర్ఎస్(TRS) అడ్డా. ఎవ్వరూ ఏం చేయలేరు. మంత్రి మల్లారెడ్డిపై ఐటీ అధికారులు ప్రవర్తించిన తీరు సరికాదు. మంత్రి మల్లారెడ్డి సెల్ ఫోన్ లాక్కోవడం ఏమిటి? టైమ్ అందరికీ వస్తుంది. త్వరలోనే నిజాం కాలేజీలో బహిరంగ సభ నిర్వహిస్తాం. టీఆర్ఎస్ సత్తా చాటుతాం. టీఆర్ఎస్ ఎవరి తాటాకు చప్పుళ్లకు భయపడదు. బీఆర్ఎస్‌ను కట్టడి చేసేందుకు మాలో కొందరి నేతలను ఇబ్బంది పెడుతున్నారు.’’ అని పేర్కొన్నారు. మొన్నటి వరకు మునుగోడులో బీజేపీ(BJP) నేతలు గద్దల్లా తిరిగారు. ఇప్పుడు ఎవరైనా వస్తున్నారా? అని ప్రశ్నించారు. ‘నామినేటేడ్ పదవులు రాలేదని అసంతృప్తి ఉండటం సహజం. టీఆర్ఎస్ కార్యకర్త అంటేనే గౌరవమైన పదవి. అంతకంటే గౌరవప్రద పదవి ఉండదు. సందర్భాన్ని బట్టి పదవి ఇంటికి వస్తుంది. ఎవరూ అధైర్య పడొద్ద’ని అన్నారు.

Updated Date - 2022-11-27T16:37:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising