గ్రేటర్ పరిధిలో భూముల వేలానికి మరోసారి HMDA నోటిఫికేషన్
ABN, First Publish Date - 2022-12-21T16:51:47+05:30
గ్రేటర్ పరిధిలో భూముల వేలానికి మరోసారి HMDA నోటిఫికేషన్ జారీ చేసింది. రంగారెడ్డి,...
హైదరాబాద్: గ్రేటర్ పరిధిలో భూముల వేలానికి మరోసారి HMDA నోటిఫికేషన్ జారీ చేసింది. రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల్లోని భూముల అమ్మకానికి వేలకం జారీ చేసింది. 300 గజాల నుంచి 10 వేల గజాల వరకు ప్లాట్లను HMDA వేలంలో పెట్టింది. రిజిస్ట్రేషన్‌కు 2023 జనవరి 16 వరకు గడుడుగా ప్రకటించింది. అలాగే జనవరి 18న భూముల వేలం వేయనున్నట్లు తెలిపింది.
Updated Date - 2022-12-21T16:51:49+05:30 IST