ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

YS Sharmila: రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేశారు

ABN, First Publish Date - 2022-11-26T21:35:33+05:30

Warangal : వైఎస్ఆర్‌టీపీ (YSRTP) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సీఎం కేసీఆర్‌ (CM KCR)పై తీవ్ర విమర్శలు చేశారు. రూ. 16 వేల కోట్ల మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చారని ఆరోపించారు. రాష్ట్రాన్ని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Warangal : వైఎస్ఆర్‌టీపీ (YSRTP) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సీఎం కేసీఆర్‌ (CM KCR)పై తీవ్ర విమర్శలు చేశారు. రూ. 16 వేల కోట్ల మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చారని ఆరోపించారు. రాష్ట్రాన్ని నడపాలి అంటే ఎవరో ఒకరు అప్పు ఇవ్వాలంటూ.. బంగారం‌లా ఉండే రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేశారని విమర్శించారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మిస్తామని జనాన్ని మోసం చేశారని, అయితే ఏ నియోజక వర్గంలో డబుల్ బెడ్ రూం ఇచ్చింది లేదన్నారు.

Updated Date - 2022-11-26T21:35:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising