ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దూకుడుకు బ్రేకులు

ABN, First Publish Date - 2022-11-26T03:05:13+05:30

రాష్ట్ర ప్రభుత్వ దూకుడుకు హైకోర్టు బ్రేకులు వేసినట్లయింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తులో భాగంగా బీజేపీ జాతీయ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంతోష్‌కు సిట్‌ నోటీసుపై హైకోర్టు స్టే.. ఐటీ అధికారిపై ప్రొసీడింగ్స్‌ నిలిపివేత

సంతోష్‌ను ఎందుకు పిలిచారో చెప్పలేదు!

41ఏ నోటీసుకు సరైన కారణాలుండాలి

సిట్‌ ఇచ్చిన నోటీసులో స్పష్టత లేదు

రెండు సార్లు నోటీసులిచ్చినా వివరణ లేదన్న హైకోర్టు

తదుపరి విచారణ 5కు వాయిదా

ఐటీ అధికారి రత్నాకర్‌కు ఊరట

మల్లారెడ్డి కుమారుడి ఫిర్యాదుతో కేసు నమోదు

ప్రొసీడింగ్స్‌ నిలిపేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వు

రాష్ట్ర ప్రభుత్వ దూకుడుకు హైకోర్టు బ్రేకులు వేసినట్లయింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తులో భాగంగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్‌కు సిట్‌ జారీ చేసిన నోటీసులపై న్యాయస్థానం స్టే విధించింది. దీంతో ఆయనకు ఊరట, సర్కారుకు ఎదురుదెబ్బ తగిలింది. ఇక మంత్రి మల్లారెడ్డి కుమారుడు ఐటీ అధికారిపై పెట్టిన కేసులోనూ ప్రతికూల ఫలితమే వచ్చింది. ఐటీ అధికారి తన అన్నతో బలవంతంగా సంతకాలు తీసుకున్నారంటూ బోయినపల్లి పోలీసులకు భద్రారెడ్డి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ కేసులో ఐటీ అధికారి రత్నాకర్‌పై ప్రొసీడింగ్స్‌ నిలిపివేయాలని హైకోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది.

Updated Date - 2022-11-26T03:05:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising