ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లోకి నరసింహమూర్తి

ABN, First Publish Date - 2022-11-06T23:57:21+05:30

వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో 216గణిత అష్టావధానాలను నిర్వహించినందుకు రిటైర్డ్‌ గణిత అధ్యాపకుడు అడ్లూరు నరసింహమూర్తి తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో నమోదయ్యారు. 65 యేళ్ల వయసులోనూ ఇప్పటికీ ఆయన గణిత అష్టావధానాలను నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు గణితం పట్ల ఉన్న భయాన్ని పోగొట్టేందుకు వినూత్న పద్ధతులను అవలంబిస్తున్నారు. ప్రధానంగా మ్యాజికల్‌ అండ్‌ లాజికల్‌ మెఽథడ్స్‌ ఉపయోగించి వారిలో ఆసక్తి పెంపొందిస్తున్నారు. ఆయన చేస్తున్న కృషికి గుర్తింపుగా నరసింహమూర్తికి ఈ ఆరుదైన గుర్తింపు లభించిం ది.

నరసింహమూర్తిని సత్కరిస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హనుమకొండ, నవంబర్‌ 6 (ఆంధ్రజ్యోతి) : వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో 216గణిత అష్టావధానాలను నిర్వహించినందుకు రిటైర్డ్‌ గణిత అధ్యాపకుడు అడ్లూరు నరసింహమూర్తి తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో నమోదయ్యారు. 65 యేళ్ల వయసులోనూ ఇప్పటికీ ఆయన గణిత అష్టావధానాలను నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు గణితం పట్ల ఉన్న భయాన్ని పోగొట్టేందుకు వినూత్న పద్ధతులను అవలంబిస్తున్నారు. ప్రధానంగా మ్యాజికల్‌ అండ్‌ లాజికల్‌ మెఽథడ్స్‌ ఉపయోగించి వారిలో ఆసక్తి పెంపొందిస్తున్నారు. ఆయన చేస్తున్న కృషికి గుర్తింపుగా నరసింహమూర్తికి ఈ ఆరుదైన గుర్తింపు లభించిం ది. ఉత్తమ ఉపాధ్యాయుడి పురస్కారాన్ని అందుకోవడంతోపాటు 14 రాష్ట్రస్థాయి అ వార్డులు, ఏడు జాతీయస్థాయి అవార్డులను అందుకున్నారు. ఈ సందర్భంగా ఆదివారం హనుమకొండలో అభినందన సభ జరిగింది. నర్సింహమూర్తిని ఘనంగా సత్కరించారు. పొట్లపల్లి రవీందర్‌రావు, గంపా రాధాకిషన్‌, జంగా గోపాల్‌రెడ్డి, ప్రయోగ సత్యకుమార్‌, వెలిగేటి సోమేశ్వర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-11-06T23:57:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising