ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లెంకలపల్లి సమస్యలేంటి?

ABN, First Publish Date - 2022-10-13T09:34:19+05:30

మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో మర్రిగూడ మండలంలోని లెంకలపల్లి గ్రామానికి ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న సీఎం కేసీఆర్‌ బుధవారం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మండల స్థాయిలో ప్రచారం ఎలా ఉంది?

మునుగోడు ఉప ఎన్నికపై సీఎం కేసీఆర్‌ ఆరా 

ఢిల్లీ నుంచి వంటేరు ప్రతా్‌పరెడ్డికి సీఎం ఫోన్‌

లెంకలపల్లి గ్రామ ఇన్‌చార్జిగా ఉన్న కేసీఆర్‌

ఢిల్లీలో టీఆర్‌ఎస్‌ కార్యాలయ పనుల పరిశీలన

మర్రిగూడ/న్యూఢిల్లీ, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో మర్రిగూడ మండలంలోని లెంకలపల్లి గ్రామానికి ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న సీఎం కేసీఆర్‌ బుధవారం ఆ గ్రామానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. తన తరఫున లెంకలపల్లిలో ప్రచారం నిర్వహిస్తున్న రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ వంటేరు ప్రతా్‌పరెడ్డికి మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో కేసీఆర్‌ ఫోన్‌ చేశారు. లెంకలపల్లి గ్రామ సమస్యలు ఏమిటి? మండల స్థాయిలో ప్రచార సరళి ఎలా ఉంది? అని అడిగారు. దీంతో అక్కడి పరిస్థితులను ప్రతా్‌పరెడ్డి ముఖ్యమంత్రికి వివరించారు. సీఎం కేసీఆర్‌ త్వరలోనే లెంకలపల్లికి రానున్నారని గ్రామస్థులతో ప్రతా్‌పరెడ్డి చెప్పారు. ఇదిలా ఉండగా.. దేశ రాజధాని ఢిల్లీలో నిర్మిస్తున్న టీఆర్‌ఎస్‌ కార్యాలయ పనులను సీఎం కేసీఆర్‌ బుధవారం పరిశీలించారు. ఢిల్లీలోని వసంత్‌ విహార్‌ ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం కేటాయించిన స్థలంలో కార్యాలయాన్ని నిర్మిస్తున్నారు. కేసీఆర్‌ దాదాపు గంటన్నరసేపు నిర్మాణ స్థలిలో కలియదిరిగి పనులను పరిశీలించారు.. సీఎం వెంట మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఎంపీలు దామోదర్‌రావు, వద్దిరాజు రవిచంద్ర ఉన్నారు.

Updated Date - 2022-10-13T09:34:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising