ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS News: క్షీణించిన వైఎస్ షర్మిల ఆరోగ్యం

ABN, First Publish Date - 2022-12-10T18:39:54+05:30

Hyderabad: వైఎస్ షర్మిల (YS Sharmila) ఆరోగ్యం క్షీణించింది. వైఎస్ వివేకా కూతురు సునీత, డాక్టర్ ప్రవీణ్ బృందం ఆమెకు వైద్య పరీక్షలు చేశారు. బీపీ లెవెల్స్ పడిపోయాయని చెప్పారు. బ్లడ్ లాక్ట్ లెవెల్స్ పెరిగాయని, ఫ్లూయిడ్స్ తీసుకోకపోవడంతో డీహైడ్రేషన్‌కు గురైందని, పరిస్థితి ఇలాగే కొనసాగితే దీని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Hyderabad: వైఎస్ షర్మిల (YS Sharmila) ఆరోగ్యం క్షీణించింది. వైఎస్ వివేకా కూతురు సునీత, డాక్టర్ ప్రవీణ్ బృందం ఆమెకు వైద్య పరీక్షలు చేశారు. బీపీ లెవెల్స్ పడిపోయాయని చెప్పారు. బ్లడ్ లాక్ట్ లెవెల్స్ పెరిగాయని, ఫ్లూయిడ్స్ తీసుకోకపోవడంతో డీహైడ్రేషన్‌కు గురైందని, పరిస్థితి ఇలాగే కొనసాగితే దీని ప్రభావం కిడ్నీలపై పడుతుందన్నారు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్ళి వైద్యం చేయకపోతే షర్మిల ఆరోగ్యం మరింత క్షీణించే అవకాశం ఉందన్నారు.

షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్రకు నర్సంపేటలో బ్రేక్ పడింది. అయితే దీనిపై ఆమె హైకోర్టును ఆశ్రయించగా.. పాదయాత్రకు అనుమతినిచ్చింది. పోలీసులు మాత్రం పాదయాత్రకు అనుమతి నిరాకరించడంతో ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించి.. అక్కడే ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. కానీ ట్రాఫిక్, శాంతి భద్రతల దృష్యా ఆమె దీక్షను భగ్నం చేసి లోటస్‌పాండ్‌కు తరలించారు. అక్కడ కూడా ఆమె ఆమరణ దీక్ష కొనసాగించారు. పాదయాత్రకు అనుమతి ఇచ్చేవరకు దీక్ష విరమించేది లేదని స్పష్టం చేశారు.

Updated Date - 2022-12-10T18:39:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising