ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డ్రై ఫ్రూట్‌ హల్వా

ABN, First Publish Date - 2022-01-22T19:56:53+05:30

ఖర్జూర (విత్తనాలు లేనివి) - ఒక కప్పు, డ్రై అంజీర్‌ - ఒక కప్పు, పిస్తా - పావు కప్పు, జీడిపప్పు - పావు కప్పు, బాదం - పావు కప్పు, వాల్‌నట్స్‌ - పావు కప్పు, పాలు - ఒక టేబుల్‌స్పూన్‌, నెయ్యి - రెండు టేబుల్‌స్పూన్లు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి: ఖర్జూర (విత్తనాలు లేనివి) - ఒక కప్పు, డ్రై అంజీర్‌ - ఒక కప్పు, పిస్తా - పావు కప్పు, జీడిపప్పు - పావు కప్పు, బాదం - పావు కప్పు, వాల్‌నట్స్‌ - పావు కప్పు, పాలు - ఒక టేబుల్‌స్పూన్‌, నెయ్యి - రెండు టేబుల్‌స్పూన్లు.


తయారీ విధానం: ముందుగా ఖర్జూర, అంజీర్‌, పిస్తా, జీడిపప్పు, బాదం, వాల్‌నట్స్‌ పలుకులను చిన్న చిన్న ముక్కలుగా కట్‌ చేసుకోవాలి.  తరువాత వాటిన్నింటినీ తీసుకుని మిక్సీలో వేసి ఒక టేబుల్‌స్పూన్‌ పాలు, ఒక టేబుల్‌స్పూన్‌ నెయ్యి వేసి మెత్తటి పేస్టులా పట్టుకోవాలి. స్టవ్‌పై పాన్‌ పెట్టి మిగిలిన నెయ్యి వేసి మిక్సీలో పట్టుకున్న పేస్టును వేసి వేయించాలి. నాలుగైదు నిమిషాలు వేయించిన తరువాత స్టవ్‌పై నుంచి దింపుకొని సర్వ్‌ చేసుకోవాలి.

Updated Date - 2022-01-22T19:56:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising