ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డ్రైఫ్రూట్‌ లడ్డూ

ABN, First Publish Date - 2022-02-23T17:59:04+05:30

బాదం- 30 గ్రాములు, పిస్తా- 20 గ్రాములు, డేట్స్‌- 50 గ్రాములు, బెల్లం పొడి- 50 గ్రాములు, గోధుమ పిండి- 30 గ్రాములు, శెనగ పిండి- 30 గ్రాములు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు: బాదం- 30 గ్రాములు, పిస్తా- 20 గ్రాములు, డేట్స్‌- 50 గ్రాములు, బెల్లం పొడి- 50 గ్రాములు, గోధుమ పిండి- 30 గ్రాములు, శెనగ పిండి- 30 గ్రాములు, ఎండు కొబ్బరి పొడి- 30 గ్రాములు, ఇంగువ- చిటికెడు, లవంగాల పొడి- పావు స్పూను, నల్ల ద్రాక్ష- 20 గ్రాములు, నట్‌మెగ్‌ పొడి- స్పూను, నెయ్యి- 50 గ్రాములు, ఓట్స్‌- 20 గ్రాములు.


తయారు చేసే విధానం: ముందుగా డ్రైఫ్రూట్స్‌ అన్నిటినీ వేయించుకుని మిక్సీలో పొడిలా చేయాలి. ఆ తరవాత గోధుమ, శెనగ పిండిని కూడా వేయించాలి. ఈ రెండిటినీ నెయ్యి, లవంగాల పొడి, నట్‌మెగ్‌ పొడి, ఇంగువ వేసి కలిపి లడ్డూల్లా కట్టాలి. ఒక్కో లడ్డూను  ఎండు కొబ్బరిలో అద్ది తీస్తే డ్రైఫ్రూట్‌ లడ్డూ రెడీ.

Updated Date - 2022-02-23T17:59:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising