పనసపండు కూల్ షేక్
ABN, First Publish Date - 2022-04-30T17:52:16+05:30
పనసపండు ముక్కలు - ఒక కప్పు, పాలు - ఒక కప్పు, పంచదార - తగినంత, యాలకులు - రెండు.
కావలసినవి: పనసపండు ముక్కలు - ఒక కప్పు, పాలు - ఒక కప్పు, పంచదార - తగినంత, యాలకులు - రెండు.
తయారీ విధానం: ముందుగా పనసపండు ముక్కల్లో విత్తనాలు తీసేయాలి. తరువాత ఆ ముక్కలను మిక్సీలో వేసి పాలుపోసి, యాలకులు వేసి, తగినంత పంచదార వేసి పట్టుకోవాలి.అవసరమైతే కొన్ని నీళ్లు పోసుకోవాలి. ఐస్‌క్యూబ్‌లు వేసి చల్లటి డ్రింక్‌ను సర్వ్ చేసుకోవాలి.
Updated Date - 2022-04-30T17:52:16+05:30 IST