మొహబ్బత్ కా షర్బత్
ABN, First Publish Date - 2022-05-18T18:57:22+05:30
పాలు- రెండు కప్పులు, పుచ్చకాయ ముక్కలు- కప్పు, రూఆఫ్జా- నాలుగు స్పూన్లు, ఐస్ క్యూబ్స్ - తగినన్ని.
కావలసిన పదార్థాలు: పాలు- రెండు కప్పులు, పుచ్చకాయ ముక్కలు- కప్పు, రూఆఫ్జా- నాలుగు స్పూన్లు, ఐస్ క్యూబ్స్ - తగినన్ని.
తయారుచేసే విధానం: దిల్లీలో ఎంతో ప్రసిద్ధి చెందింది ఈ షర్బత్. ఐస్‌క్యూబ్‌లు, రూఆఫ్జా, పాలను మిక్సీలో కలపాలి. ఆ మిశ్రమాన్ని ఓ గిన్నెలోకి తీసుకుని అరకప్పు పుచ్చకాయ ముక్కల్నీ జతచేయాలి. ఈ షర్బత్‌ను గ్లాసుల్లో పోసి పైన మిగతా పుచ్చ ముక్కల్ని వేస్తే సరి.
Updated Date - 2022-05-18T18:57:22+05:30 IST