ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సత్తు షర్బత్‌

ABN, First Publish Date - 2022-04-16T17:15:28+05:30

నగపిండి - పావు కప్పు, నిమ్మరసం - రెండు టీస్పూన్లు, జీలకర్ర - అర టీస్పూన్‌, పుదీనా - ఒక కట్ట, పచ్చిమిర్చి - ఒకటి, పచ్చి మామిడికాయ - ఒకటి, ఉప్పు - రుచికి తగినంత.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి: శనగపిండి - పావు కప్పు, నిమ్మరసం - రెండు టీస్పూన్లు, జీలకర్ర - అర టీస్పూన్‌, పుదీనా - ఒక కట్ట, పచ్చిమిర్చి - ఒకటి, పచ్చి మామిడికాయ - ఒకటి, ఉప్పు - రుచికి తగినంత.


తయారీ: ముందుగా జీలకర్రను వేయించుకోవాలి. మామిడికాయ సన్నగా తురుముకోవాలి. తరువాత వాటిని ఒక బౌల్‌లోకి తీసుకుని, తగినన్ని నీళ్లు పోసి శనగపిండి, తరిగిన పచ్చిమిర్చి వేసి బాగా కలపాలి. నిమ్మరసం, రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. పుదీనా ఆకులతో గార్నిష్‌ చేసుకోవాలి. ఐస్‌క్యూబ్స్‌ వేసి చల్లచల్లని సత్తు షర్బత్‌ సర్వ్‌ చేసుకోవాలి.

Updated Date - 2022-04-16T17:15:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising