స్ట్రాబెర్రీ, వాటర్‌మెలన్ కూలర్
ABN, First Publish Date - 2022-04-27T17:18:20+05:30
వాటర్‌మెలన్ - ఒకటి, స్ట్రాబెర్రీలు - పావుకేజీ, కొబ్బరి నీళ్లు - ఒక కప్పు, తులసి ఆకులు - నాలుగైదు, ఐస్‌క్యూబ్స్ - కొన్ని.
కావలసినవి: వాటర్‌మెలన్ - ఒకటి, స్ట్రాబెర్రీలు - పావుకేజీ, కొబ్బరి నీళ్లు - ఒక కప్పు, తులసి ఆకులు - నాలుగైదు, ఐస్‌క్యూబ్స్ - కొన్ని.
తయారీ విధానం: ముందుగా వాటర్‌మెలన్‌ను ముక్కలుగా కట్ చేసుకోవాలి. స్ట్రాబెర్రీలను కూడా కట్ చేసి పెట్టుకోవాలి. తరువాత వాటిని మిక్సీలో వేసి బ్లెండ్ చేసుకోవాలి. కొబ్బరి నీళ్లు కూడా పోసి మరో సారి బ్లెండ్ చేయాలి. తులసి ఆకులతో గార్నిష్ చేసుకోవాలి. ఐస్‌క్యూబ్స్ వేసి చల్లచల్లని డ్రింక్ సర్వ్ చేసుకోవాలి.
Updated Date - 2022-04-27T17:18:20+05:30 IST