ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైలుకింద పడి యువకుడి ఆత్మహత్య

ABN, First Publish Date - 2023-06-10T00:07:16+05:30

పట్టణంలోని గుట్టకిందపల్లికి చెందిన సరస్వతి, పెద్దన్న దంపతుల కుమారుడు నితినకుమార్‌ (19) శుక్రవారం గుట్టకిందపల్లి సమీపంలో రైలుకిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ధర్మవరం, జూన 9: పట్టణంలోని గుట్టకిందపల్లికి చెందిన సరస్వతి, పెద్దన్న దంపతుల కుమారుడు నితినకుమార్‌ (19) శుక్రవారం గుట్టకిందపల్లి సమీపంలో రైలుకిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. జీఆర్‌పీ ఎస్‌ఐ గోపీకుమార్‌ తెలిపిన వివరాలివి. నితిన కుమార్‌ ఐటీఐ పూర్తి చేశాడు. గత కొంతకాలంగా మానసిక స్థితి సరిగాలేదు. ఈక్రమంలో ఉదయం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు రైలు పట్టాలపై శవాన్ని గుర్తించి రైల్వే జీఆర్‌పీ పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ధర్మవరం ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2023-06-10T00:07:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising