ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌కు ఘనస్వాగతం

ABN, First Publish Date - 2023-11-23T00:19:55+05:30

సత్యసాయిబాబా జయంతి వేడుకలకు హాజరవుతున్న రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌కు బుధవారం ఘన స్వాగతం లభించింది.

గవర్నర్‌కు స్వాగతం పలుకుతున్న తహసీల్దార్‌ నాగరాజు

చిలమత్తూరు, నవంబరు 22: సత్యసాయిబాబా జయంతి వేడుకలకు హాజరవుతున్న రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌కు బుధవారం ఘన స్వాగతం లభించింది. ఆయన బెంగళూరు విమానాశ్రయం నుంచి పుట్టపర్తికి వెళ్లే దారిలో కొడికొండ చెక్‌పోస్టులోని రక్షా అకాడమిలో కొద్ది సేపు విశ్రాంతి తీసుకున్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్‌ నాగరాజు, ఎంపీడీఓ నరేష్‌ కృష్ణ ఇతర అధికారులు పుష్పగుచ్ఛాలు అందజేసి ఘనస్వాగతం పలికారు. విశ్రాంతి అనంతరం ఆయన భారీ పోలీస్‌ కాన్యాయ్‌తో పుట్టపర్తికి బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా 44వ జాతీయ రహదారిపై పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు పెట్టారు. గవర్నర్‌ పుట్టపర్తికి వెళ్లే మార్గంలో ట్రాఫిక్‌ సమస్య తలెత్తకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటుచేశారు.

Updated Date - 2023-11-23T00:19:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising