ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కర్ణాటక మద్యం విక్రయిస్తూ పట్టుబడిన వైసీపీ నాయకుడు

ABN, First Publish Date - 2023-04-01T23:49:05+05:30

మండలంలోని జూలుకుంట గ్రామానికి చెం దిన అధికార వైసీపీ నాయకుడు సంజీవరాయుడు కర్ణాటక మద్యం విక్రయిస్తూ శనివారం పోలీసులకు పట్టుబడ్డాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

సోమందేపల్లి, ఏప్రిల్‌ 1: మండలంలోని జూలుకుంట గ్రామానికి చెం దిన అధికార వైసీపీ నాయకుడు సంజీవరాయుడు కర్ణాటక మద్యం విక్రయిస్తూ శనివారం పోలీసులకు పట్టుబడ్డాడు. ఎస్‌ఐ విజయ్‌కుమార్‌ తె లిపిన వివరాలివి. గ్రామంలో కర్ణాటక మద్యం అమ్ముతున్నారన్న సమాచారంతో పోలీసులు దాడులు చేశారు. గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు సంజీవరాయుడు అక్రమంగా మద్యం ప్యాకెట్లు విక్రయిస్తూ పట్టుబడ్డాడు. అతని వద్ద నుంచి 62 కర్ణాటక మద్యం టెట్రాప్యాకెట్లను స్వాధీనం చేసుకు ని, అరెస్టు చేశారు. మద్యం తరలించే ద్విచక్రవాహనాన్ని సీజ్‌ చేశారు. అ ధికారాన్ని అడ్డుపెట్టుకుని వైసీపీ నాయకుల మద్యం దందాపై మండల వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

Updated Date - 2023-04-01T23:49:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising