ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్టీఆర్‌ శతజయంత్యుత్సవాలు చరిత్రలో నిలిచిపోవాలి : గుండుమల

ABN, First Publish Date - 2023-05-09T00:03:00+05:30

పట్టణంలో ఈనెల 17న ఎన్టీఆర్‌ శతజయంత్యుత్సవాలు చ రిత్రలో నిలిచిపోయేలా నిర్వహించి, మహనీయుడికి ఘన నివాళులర్పిద్దామని టీడీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్‌ గుండుమల తిప్పేస్వామి ఆపార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మడకశిరటౌన, మే 8: పట్టణంలో ఈనెల 17న ఎన్టీఆర్‌ శతజయంత్యుత్సవాలు చ రిత్రలో నిలిచిపోయేలా నిర్వహించి, మహనీయుడికి ఘన నివాళులర్పిద్దామని టీడీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్‌ గుండుమల తిప్పేస్వామి ఆపార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకులతో ఆయన సమావేశమై మాట్లాడారు. ఎన్టీఆర్‌ అందరికీ ఆదర్శప్రాయుడని, ఆయన ఆశయాలతో అందరం ముందుకు సాగుదామన్నారు. ఉత్సవ ఏర్పాట్లకు ప్రత్యేక కమిటీలు నియమించామన్నా రు. అనంతరం పలు సలహాలు, సూచనలు చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి శ్రీని వాసమూర్తి, తెలుగుయువత అధ్యక్షుడు బాలకృష్ణ, పట్టణ అధ్యక్షుడు మనోహర్‌, మం డల కన్వీనర్‌ లక్ష్మీనారాయణ, తిమ్మరాజు, ప్రధాన కార్యదర్శి రవి పాల్గొన్నారు.

Updated Date - 2023-05-09T00:03:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising