ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సంబరం.. ఎన్టీఆర్‌ శత జయంత్యుత్సవం

ABN, First Publish Date - 2023-05-28T23:38:21+05:30

నందమూరి తారక రామారావు శత జయంత్యుత్సవాన్ని ఆదివారం జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హిందూపురం, మే 28: నందమూరి తారక రామారావు శత జయంత్యుత్సవాన్ని ఆదివారం జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి, నట సార్వభౌముడికి ఘన నివాళులర్పించా రు. కేక్‌ కట్‌ చేసి, మిఠాయిలు పంచి సంబరాలు చేశారు. వస్త్ర, అన్నదానా లు చేశారు. మహనీయుడి సేవలు స్మరించుకున్నారు. హిందూపురంలో నా లుగు సింహాల ఎన్టీఆర్‌ విగ్రహంతో పాటు గురునాథ్‌ సర్కిల్‌, సూగూరు క్రాస్‌, సూరప్ప ట్యాంక్‌ కట్టపై ఉన్న ఎన్టీఆర్‌ విగ్రహాలకు పూలమాలలువేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే నివాసం వద్ద ఎన్టీఆర్‌ రథం సిబ్బందికి దుస్తు లు, ఆసుపత్రి గేటు వద్ద అన్నదానం చేశారు. కార్యక్రమంలో టీడీపీ పట్టణా ధ్యక్షుడు రమేష్‌, రాష్ట్ర కార్యదర్శులు రామాంజినమ్మ, షఫీ, వాణిజ్య విభాగం పార్లమెంట్‌ అధ్యక్షుడు జేపీకే రాము, కౌన్సిలర్లు రాఘవేంద్ర, సతీష్‌, లీగల్‌సెల్‌ పార్లమెంట్‌ అధ్యక్షుడు శివశంకర్‌, నాగరాజు, నబీరసూల్‌, నజీర్‌, అజ్మతుల్లా, విజయలక్ష్మీ, చెన్నమ్మ, దాదాపీర్‌, హిదాయత, ప్రసాద్‌, రవీంద్రనాయుడు, వెంకటరమణప్ప, కొట్నూరు నాగభూషణం, టైలర్‌ గంగాధర్‌, అశో క్‌ పాల్గొన్నారు. అదేవిధంగా రాజమండ్రి మహానాడులో హిందూపురం పార్లమెంట్‌ ప్రధాన కార్యదర్శి అంబికా లక్ష్మీనారాయణ, రాష్ట్ర కార్యదర్శి కొల్లకుంట అంజినప్ప, ప్రెస్‌ వెంకటేశ, మంగేష్‌, సుమోశీన, మగ్బూల్‌, నాగేం ద్ర, వెంకటస్వామి, లింగప్ప, లేపాక్షి ఆనంద్‌, మారుతిప్రసాద్‌, కిష్టప్ప, లిం గారెడ్డి, పరిమళ, వెంకటలక్ష్మీ పాల్గొన్నారు.

పెనుకొండ: స్థానిక టీడీపీ కార్యాలయంలో నాయకులు బక్సంపల్లి రా మక్రిష్ణ, యాదవ సాధికార సమితి కన్వీనర్‌ కేశవయ్య, శశిభూషణ్‌ పటేల్‌ ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. భా రీ కేక్‌ కట్‌చేసి పంచిపెట్టారు. పార్టీ కార్యాలయం నుంచి ఎన్టీఆర్‌ సర్కిల్‌ వ రకు ఊరేగింపుగా వెళ్లారు. విగ్రహానికి పూలమాలలు వేశారు. కార్యక్రమం లో నాయకులు పాలడుగు చంద్ర, కన్నాస్వామి, హుజురుల్లాఖాన, లక్ష్మీనారాయణరెడ్డి, గుట్టూరు నాగరాజు, షౌకత అలీ, వీజీపాళ్యం శీన, బోయ అనిల్‌కుమార్‌, అత్తర్‌ఖాదిర్‌, బాబుల్‌రెడ్డి, బాబునాయక్‌, నారాయణనాయక్‌, తోటగేరి శీన, చంద్రకాంతమ్మ, దోణి లక్ష్మీనారాయణ, రమే్‌షనాయుడు, చం ద్ర, శీన పాల్గొన్నారు. రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవిత కార్యాలయంలో నాయకులు శ్రీరాములు యాదవ్‌, గుట్టూరు సూర్యనారాయణ, సుబ్రహ్మ ణ్యం, శెట్టిపల్లి మంజు, రమేష్‌ ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. కేక్‌కట్‌చేసి సంబరాలు చేశారు. అనంతరం ఎన్టీఆర్‌ సర్కిల్‌లో విగ్రహానికి పూలమాలలువేశారు. అన్న క్యాంటీనలో అన్నదా నంచేశారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి రాజమహేంద్రవరం మహానాడులో నాయకులు, కార్యకర్తల మధ్య వేడుకలు నిర్వహించారు. భా రీ కేక్‌ కట్‌చేశారు. రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవిత కాకినాడ జిల్లా అ న్నవరం సత్యనారాయణస్వామి ఆలయ ప్రాంగణలో వేడుకలు నిర్వహించా రు. ఆలయ ప్రాంగణంలో భారీ కేక్‌ కట్‌ చేశారు.

మడకశిర టౌన్‌: టీడీపీ జిల్లా లీగల్‌సెల్‌ కార్యదర్శి రాధాకృష్ణ ఆధ్వర్యం లో నాయకులు, కార్యకర్తలు ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద కేక్‌కట్‌ చేశారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు మనోహర్‌, మైనారిటీ జిల్లా అధ్యక్షుడు భక్తర్‌, మాజీ మున్సిపల్‌ చైర్మన సుబ్బరాయుడు, రాజా, కౌన్సిలర్‌ ఉమాశంకర్‌, యువత అధ్యక్షుడు తిమ్మరాజు, ఉపాధ్యక్షుడు బేగార్లపల్లి రవి, ఐ-టీడీపీ తాలూకా అధ్యక్షుడు కాంతరాజు, జిల్లా అధికార ప్రతినిధి నాగరాజు, హనుమంతరెడ్డి, సోమనాథరెడ్డి పాల్గొన్నారు.

మడకశిరటౌన(అమరాపురం): టీడీపీ జిల్లా కార్యదర్శి నరసింహమూ ర్తి, నియోజకవర్గ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు ఆర్‌ జయకుమార్‌ ఆధ్వర్యంలో అ మరాపురంలో ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. కేక్‌ కట్‌చేసి స్వీట్లు పంచారు. కార్యక్రమంలో మండల కన్వీనర్‌ గణేష్‌, మా జీ ఎంపీపీలు కృష్ణమూర్తి, మీనాక్షి రామిరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి జ యరాం, బీసీసెల్‌ రాష్ట్ర కమిటీ సభ్యులు మంజునాథ్‌, టీఎనఎ్‌సఎ్‌ఫ జిల్లా కార్యదర్శి నవీన, జిల్లా యువత ఉపాధ్యక్షుడు రఘు, క్లస్టర్‌ ఇనచార్జి రవి, పట్టణ అధ్యక్షుడు నాగరాజు పాల్గొన్నారు.

సోమందేపల్లి: స్థానిక ఎన్టీఆర్‌ సర్కిల్‌ వద్ద మండల టీడీపీ నాయకులు ఎన్టీఆర్‌ చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

గుడిబండ: టీడీపీ మండల కన్వీనర్‌ మద్దనకుంటప్ప ఆధ్వర్యంలో స్థాని క ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నాయకులు శివకుమార్‌, రాజేంద్ర, కార్యకర్తలు పాల్గొన్నారు.

గోరంట్ల: స్థానికంగా టీడీపీ నాయకులు నిమ్మల అంబరీష్‌, నిమ్మల చం ద్రశేఖర్‌ ఆధ్వర్యంలో బస్టాండు కూడలి వరకు ర్యాలీగా వెళ్లి ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. పార్టీ మండల కన్వీనర్‌ సోమశేఖర్‌ ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. బస్టాండు కూడలిలో అన్నదానం చే శారు. కార్యక్రమంలో నాయకులు కొత్తపల్లి నరసింహులు, బెల్లాల చెరువు చంద్ర, నీలకంఠరెడ్డి, అజ్మతుల్లా, గిరి, జయరాం, వేణు, కిషోర్‌, నరేంద్ర, ర వీనాయక్‌, నరసింహమూర్తి, ప్రభాకర్‌, నర్సరాం, యర్ర గంగిరెడ్డి, గంగిరెడ్డి, కక్కల రఘునాథ్‌రెడ్డి, నిమ్మల శ్రీధర్‌, నాగరాజు, రామచంద్ర, ఫణి, అంప య్య, ఆంజనేయచౌదరి, కిష్టప్ప, నరేష్‌, గోపాల్‌రెడ్డి, టవల్‌ నరసింహులు, నంజుండ, రాజు, బంగారు బాబు పాల్గొన్నారు.

రొళ్ల: మండల టీడీపీ నాయకులు స్థానిక ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమా లలు వేసి నివాళుర్పించారు. కేక్‌ కట్‌చేసి స్వీట్లు పంచిపెట్టారు. కార్యక్రమం లో మాజీ జడ్పీటీసీ సన్నతిమ్మప్ప, క్లస్టర్‌ ఇనచార్జి సిద్దగంగప్ప, భరత, నాగరాజు, కాకి మూర్తి, మల్లినమడుగు యంజారప్ప, డైరెక్టర్‌ ముడుపేగౌడ్‌, నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

చిలమత్తూరు: స్థానిక ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కేక్‌ కట్‌ చేశారు. కార్యక్రమంలో నాయకులు శ్రీదేవి, రామప్ప, లక్ష్మినరసప్ప, వే ణు, శ్రీనివాసరెడ్డి, సజ్జప్ప, వెంకటేశులు, లింగప్ప పాల్గొన్నారు.

రొద్దం: మండలకేంద్రంలోని టీడీపీ కార్యాలయం, చిన్నమంతూరు, రొ ప్పాల, తురకలాపట్నం గ్రామాల్లో ఎన్టీఆర్‌కు ఘన నివాళులర్పించారు. కేక్‌ కట్‌చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో హిందూపురం పార్లమెంట్‌ తెలుగు యువత ఉపాధ్యక్షులు హరీష్‌, మురళి, రాష్ట్ర టీఎనఎ్‌సఎ్‌ఫ కార్యనిర్వాహక కార్యదర్శి హరి, చిన్నమంతూరు నాయకులు పవన, వెంకటేశులు, వాణి, వడ్డె వెంకటేశ, తిమ్మ య్య, కిష్టప్ప, రొప్పాల రాము పాల్గొన్నారు.

పరిగి: స్థానిక రంగారెడ్డి సర్కిల్‌లో టీడీపీ నాయకులు ఎన్టీఆర్‌ చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. కేక్‌ కట్‌చేసి సంబరాలు చేశారు.

Updated Date - 2023-05-28T23:38:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising