ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఇసుక ట్రాక్టర్‌ సీజ్‌

ABN, First Publish Date - 2023-11-29T00:17:24+05:30

మండల పరిధిలోని కల్లుమర్రి చెరువు వద్ద గంతలపల్లి నుంచి కల్లుమర్రికి ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్‌ను సీజ్‌ చేసినట్లు సెబ్‌ సీఐ భార్గ వరెడ్డి తెలిపారు.

సెబ్‌ పోలీసులు సీజ్‌ చేసిన ఇసుక ట్రాక్టర్‌

మడకశిరటౌన, నవంబరు 28: మండల పరిధిలోని కల్లుమర్రి చెరువు వద్ద గంతలపల్లి నుంచి కల్లుమర్రికి ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్‌ను సీజ్‌ చేసినట్లు సెబ్‌ సీఐ భార్గ వరెడ్డి తెలిపారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్నారన్న సమాచారం మంగళవారం రావడంతో వెంటనే అక్కడికి వెళ్లామని తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ట్రాక్టర్‌లో ఇసుక తరలిస్తుం డగా సీజ్‌చేసి మడకశిర పోలీస్‌స్టేషనకు తరలించినట్లు తెలిపారు.

Updated Date - 2023-11-29T00:17:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising