ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రిజిసే్ట్రషన్లకు సర్వర్‌ మొరాయింపు

ABN, First Publish Date - 2023-05-30T23:48:14+05:30

మరొక్క రోజులో రాష్ట్ర వ్యాప్తంగా భూ ముల ధరలు పెరగనున్న నేపథ్యంలో క్రయ విక్రయాలకు సబ్‌రిజిస్ర్టా ర్‌ కార్యాలయాల వద్ద జనం క్యూకట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

క్రయవిక్రయదారుల పడిగాపులు

హిందూపురం, మే 30: మరొక్క రోజులో రాష్ట్ర వ్యాప్తంగా భూ ముల ధరలు పెరగనున్న నేపథ్యంలో క్రయ విక్రయాలకు సబ్‌రిజిస్ర్టా ర్‌ కార్యాలయాల వద్ద జనం క్యూకట్టారు. రెండు రోజులుగా సర్వర్‌ మొరాయించడంతో పడిగాపులు కాసారు. జూన ఒకటి నుంచి భూ ముల రిజిస్ర్టేషన ధరలు పెరగనున్నాయి. ఈ తరుణంలో వారం నుం చి భూముల కొనుగోలుదారులు రిజిస్ర్టేషన్ల కోసం ఎగబడుతున్నారు. సోమ, మంగళవారం సాయంత్రం వరకు సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయా ల్లో ఎండార్స్‌మెంట్‌ రాకపోవడంతో రిజిస్ట్రేషన్లు జరగలేదు. ఒక్క హిం దూపురంలోనే వారం నుంచి 40 నుంచి 70 వరకు రిజిస్ర్టేషన్లు జరిగా యి. సోమవారం సర్వర్‌ సమస్య తలెత్తడంతో ఒక్క రిజిస్ట్రేషన కూడా కాలేదు. మంగళవారం కూడా ఇదే పరిస్థితి ఉందని అధికారులు పే ర్కొన్నారు. దీంతో తక్కువ ఖర్చుతోనే రిజిస్ర్టేషన్లు చేసుకోవచ్చని భా వించిన వారికి నిరాశే మిగిలుతుందన్నారు.

కావాలనే చేశారా?

సబ్‌రిజిసా్ట్రర్‌ కార్యాలయాల్లో సర్వర్‌ సమస్య తలెత్తడం మామూలే. గంట, రెండు గంటల్లో పునరుద్ధరించేవారు. రెండు రోజుల పాటు స ర్వర్‌ పనిచేయకపోవడంపై పలు అనుమానాలకు తావిస్తోంది. అయితే ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా సర్వర్‌ సమస్య సృష్టించిందా అనేది ప్రశ్నార్థకం. భూముల రిజిస్ట్రేషన్ల ధరలు 30 శాతం నుంచి 70 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. దీంతో ప్రభుత్వానికి ఆదాయం వస్తుందనే ఇలా చేశారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఏదిఏమైనా రెండు రో జులుగా సర్వర్‌ సమస్య ఉత్పన్నం కావడంతో క్రయవిక్రయదారులు తీ వ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2023-05-30T23:48:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising