ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘టీడీపీ పాలనలోనే వడ్డెర్లకు సముచిత స్థానం’

ABN, First Publish Date - 2023-06-07T00:14:35+05:30

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే వడ్డెర్లకు సముచిత స్థానం కల్పించారని ఆపార్టీ నాయకులు పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఓబుళదేవరచెరువు, జూన 6: తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే వడ్డెర్లకు సముచిత స్థానం కల్పించారని ఆపార్టీ నాయకులు పేర్కొన్నారు. మంగళవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ వడ్డెర సాధికార సమితి నియోజకవర్గ కన్వీనర్‌ కొత్తచెరువు శ్రీనివాసులు, బీసీ సెల్‌ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి నాయనకోట ఆంజనేయులు, అమడగూరు రమణ మాట్లాడారు. వడ్డెర్లు రాజకీయంగా, అన్నిరంగాల్లో రాణించాలంటే టీడీపీతోనే సాధ్యమన్నారు. రానున్న ఎన్నికల్లో చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడమే ధేయ్యంగా పనిచేయాలన్నారు. మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి వడ్డెర్లకు ఎంపీపీ, మండల కన్వీనర్‌ పదవులు ఇచ్చారన్నారు. వడ్డెర్లకు కార్పొరేషన్లు పెట్టి ఆర్థికంగా ఆదుకున్నది టీడీపీనే అని గుర్తుచేశారు. సమావేశంలో మాజీ జడ్పీటీసీ పిట్టా ఓబులరెడ్డి, మండల కన్వీనర్‌ శెట్టివారి జయచంద్ర, మార్కెట్‌యార్డు మాజీ చైర్మన కందుకూరిపల్లి క్రిష్ణమూర్తి, గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2023-06-07T00:14:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising