ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘భవిష్యత్తుకు గ్యారెంటీ’ పథకాలు ప్రజల్లోకి తీసుకెళతాం’

ABN, First Publish Date - 2023-06-12T00:16:31+05:30

టీడీపీ ప్రభుత్వం మినీ మేనిఫెస్టోలో ప్రకటించిన ‘భవిష్యత్తుకు గ్యారెంటీ’ సంక్షేమపథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మండల టీడీపీ కన్వీనర్‌ కరణం ప్రభాకర్‌ పార్టీ శ్రేణులకు సూచించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముదిగుబ్బ, జూన 11: టీడీపీ ప్రభుత్వం మినీ మేనిఫెస్టోలో ప్రకటించిన ‘భవిష్యత్తుకు గ్యారెంటీ’ సంక్షేమపథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మండల టీడీపీ కన్వీనర్‌ కరణం ప్రభాకర్‌ పార్టీ శ్రేణులకు సూచించారు. ఆదివారం మండలంలోని సంకేపల్లిలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు మహానాడులో ప్రకటించిన మహాశక్తి పథకం, రైతులకు అన్నదాత పథకం, నిరుద్యోగులకు నిరుద్యోగభృతి తదితర పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. సమావేశంలో టీడీపీ నాయకులు కనుమ చంద్ర, సూర్యశేఖర్‌, మహబూబ్‌పీరా, త్రిలోక్‌, ఆనంద్‌, చల్లా రంగయ్య, దాడితోట భాస్కర్‌, సూరి, నాయుడు, గణపర్తి నారాయణస్వామి, కూచి శేఖర్‌, పోతలయ్య, శేఖర్‌, రాజగోపాల్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-06-12T00:16:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising