ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహిళ ఆత్మహత్య

ABN, First Publish Date - 2023-04-30T00:16:00+05:30

మండలంలోని శిరివరం గ్రామానికి చెందిన రత్నమ్మ(54) కుటుంబ కలహాలతో మనస్తాపం చెంది బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లేపాక్షి, ఏప్రిల్‌ 29: మండలంలోని శిరివరం గ్రామానికి చెందిన రత్నమ్మ(54) కుటుంబ కలహాలతో మనస్తాపం చెంది బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఘటన శనివారం వెలుగుచూసింది. స్థానికులు తెలిపిన వివరాలివి. రత్నమ్మ కుటుంబ కలహాలతో మూ డు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయింది. కుటుంబ సభ్యులు ప లుచోట్ల గాలించినా, ఆచూకీ లభించలేదు. ఈక్రమంలో గ్రామ సమీ పంలోని బావి వద్ద దుర్వాసన రావడంతో పశువులకాపర్లు మృతదే హాన్ని గుర్తించారు. పోస్ట్‌మార్టం నిమిత్తం హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2023-04-30T00:16:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising