ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కుటుంబ కలహాలతో యువకుడు ఆత్మహత్య

ABN, First Publish Date - 2023-06-11T00:07:52+05:30

మండలంలోని కుమ్మరవాండ్లపల్లికి చెందిన యువకుడు ఆంజనేయులు (23) శుక్రవారం రాత్రి ఇంట్లో ఉరేసుకున్నాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కదిరి అర్బన, జూన 10: మండలంలోని కుమ్మరవాండ్లపల్లికి చెందిన యువకుడు ఆంజనేయులు (23) శుక్రవారం రాత్రి ఇంట్లో ఉరేసుకున్నాడు. రూరల్‌ పోలీసులు తెలిపిన వివరాలివి. ఆంజనేయులుకు ఏడాదిన్నర క్రితం పెళ్లయింది. భార్య వేరు కాపురం పెట్టాలని భర్తపై ఒత్తిడితెచ్చేది. దీంతో మనస్తాపం చెంది ఇంట్లో ఎవరూలేని సమయంలో అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Updated Date - 2023-06-11T00:07:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising