ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Paritala Sriram : పరిటాల శ్రీరామ్‌పై కేసు నమోదు

ABN, First Publish Date - 2023-05-13T10:12:55+05:30

టీడీపీ నాయకుడు పరిటాల శ్రీరామ్‌పై కేసు నమోదైంది. బత్తలపల్లి మండలం పోట్లమర్రి గ్రామ ఘటనకు సంబంధించి టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి పరిటాల శ్రీరామపై బత్తలపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం : టీడీపీ నాయకుడు పరిటాల శ్రీరామ్‌ (Paritala Sriram)పై కేసు నమోదైంది. బత్తలపల్లి మండలం పోట్లమర్రి గ్రామ ఘటనకు సంబంధించి టీడీపీ (TDP) నియోజకవర్గ ఇన్‌చార్జి పరిటాల శ్రీరామపై బత్తలపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. 447, 427 సెక్షన్ల కింద పరిటాల శ్రీరామ్, మరో 23 మందిపై కేసులు నమోదు చేశారు. రెవెన్యూ అధికారులు వేసిన కొలతలను, హద్దులను పరిటాల శ్రీరామ్, మరికొందరు తొలగించారనే నెపంతో వారిపై చర్యలు తీసుకోవాలని బత్తలపల్లి పోలీసులకు తహసీల్దార్ యుగేశ్వరిదేవి ఫిర్యాదు చేశారు.

Updated Date - 2023-05-13T10:12:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising