ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

6,692 రాహుకేతు పూజలు

ABN, First Publish Date - 2023-04-09T00:13:25+05:30

శ్రీకాళహస్తీశ్వరాలయంలో శనివారం రికార్డు స్థాయిలో 6,692 రాహుకేతు పూజలు జరిగాయి. మరోవైపు వరుస సెలవులతో ముక్కంటి ఆలయం భక్తజన సంద్రంగా మారింది.

రాహుకేతు పూజల కోసం వేచి ఉన్న భక్తులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఒక్క రోజులో ఇదే సరికొత్త రికార్డు

భక్తులతో కిక్కిరిసిన ముక్కంటి ఆలయం

శ్రీకాళహస్తి, ఏప్రిల్‌ 8: శ్రీకాళహస్తీశ్వరాలయంలో శనివారం రికార్డు స్థాయిలో 6,692 రాహుకేతు పూజలు జరిగాయి. మరోవైపు వరుస సెలవులతో ముక్కంటి ఆలయం భక్తజన సంద్రంగా మారింది. దేశ నలుమూలల నుంచే కాకుండా ఇటీవల విదేశీ భక్తులు సైతం దోష పూజలు జరిపించుకునేందుకు విచ్చేస్తున్నారు. ఈ క్రమంలో శనివారం రూ.500 టిక్కెట్లపై 3,611, రూ.750 టిక్కెట్లపై 1,976, రూ.1,500 పూజా టిక్కెట్లపై 562, రూ.2,500 పూజా టిక్కెట్లపై 424, రూ.5వేల పూజా టిక్కెట్లపై 119 మొత్తం కలిపి ఒక్కరోజులో 6,692 నమోదు కావడం సరికొత్త రికార్డుగా నిలిచింది. ఉదయం రాహుకాలం సమయంలో దోష పూజలు జరిపించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఇక ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కూడా గరిష్టస్థాయిలో అమ్ముడయ్యాయి. రూ.200 ప్రత్యేక దర్శనం టిక్కెట్లు 3,372, రూ.50 ప్రత్యేక దర్శనం టిక్కెట్లు 2,956 అమ్ముడైనట్లు ఆలయాధికారులు తెలిపారు.

Updated Date - 2023-04-09T00:13:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising