ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పొరుగు రాష్ట్రాల నుంచి కూలీలను రప్పించి ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేయండి

ABN, First Publish Date - 2023-01-24T00:32:23+05:30

పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక నుంచి కూలీలను రప్పించి ఉగాది లోగా 24,859 గృహనిర్మాణాలు పూర్తిచేసి, ప్రారంభోత్సవాలకు సిద్ధం చేయాలని కలెక్టర్‌ ఎం.హరినారాయణన్‌ సూచించారు.

వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న కలెక్టర్‌ హరినారాయణన్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు కలెక్టరేట్‌, జనవరి 23: పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక నుంచి కూలీలను రప్పించి ఉగాది లోగా 24,859 గృహనిర్మాణాలు పూర్తిచేసి, ప్రారంభోత్సవాలకు సిద్ధం చేయాలని కలెక్టర్‌ ఎం.హరినారాయణన్‌ సూచించారు. సోమవారం రాత్రి ఆయన కలెక్టరేట్‌ నుంచి జేసీ వెంకటేశ్వర్‌, హౌసింగ్‌ పీడీ పద్మనాభన్‌తో కలిసి ఎంపీడీవోలు, హౌసింగ్‌ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌నిర్వహించారు. ఇంకా రిజిస్ర్టేషన్‌ కాని గృహాలను కూడా పూర్తి చేయాలన్నారు. పలమనేరు నియోజకవర్గంలో ప్రణాళికపరంగా నిర్మాణాలు జరుగుతున్నాయంటూ అధికారులను అభినందించారు. లే అవుట్ల వద్ద సమస్యలుంటే పరిష్కరిస్తామని జేసీ చెప్పారు. రోడ్లు, నీరు, విద్యుత్‌ తప్పనిసరిగా ఉండేలా చూడాలన్నారు.

Updated Date - 2023-01-24T00:32:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising