ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

బస్సులు కిటకిట

ABN, First Publish Date - 2023-11-27T01:43:52+05:30

కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని తమిళనాడులోని తిరువణ్ణామలైలో గిరి ప్రదక్షిణ చేసేందుకు పెద్దయెత్తున భక్తులు తరలివెళ్లారు. ఆదివారం మధ్యాహ్నం నుంచి పున్నమి గడియలు మొదలు కావడంతో ఉదయం నుంచి ప్రయాణికులు పెద్దయెత్తున సెంట్రల్‌ బస్టేషన్‌కు చేరుకున్నారు.

తిరుపతి బస్టాండులో కిక్కిరిసిన తిరువణ్ణామలై భక్తులు

తిరుపతి(కొర్లగుంట), నవంబరు 26 : కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని తమిళనాడులోని తిరువణ్ణామలైలో గిరి ప్రదక్షిణ చేసేందుకు పెద్దయెత్తున భక్తులు తరలివెళ్లారు. ఆదివారం మధ్యాహ్నం నుంచి పున్నమి గడియలు మొదలు కావడంతో ఉదయం నుంచి ప్రయాణికులు పెద్దయెత్తున సెంట్రల్‌ బస్టేషన్‌కు చేరుకున్నారు. రెండు రోజులకు కలిపి 200 బస్సులను కేటాయించారు. అందులో 60 రిజర్వేషన్‌కు పెట్టారు. పది నిమిషాలకు ఒక బస్సు అందుబాటులో ఉంచినా రోజంతా రద్దీ కొనసాగింది. సంబంధిత ప్లాట్‌ఫాం పూర్తిగా తిరువణ్ణామలై భక్తులతో కిక్కిరిసింది. పౌర్ణమి గడియలు సోమవారం మధ్యాహ్నం వరకు ఉండడంతో ప్రత్యేక బస్సులను అంతవరకు అందుబాటులో ఉంచారు.

Updated Date - 2023-11-27T01:43:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising