ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

బలిజలకే చిత్తూరు ఎమ్మెల్యే సీటు కేటాయించాలి

ABN, First Publish Date - 2023-12-09T00:36:06+05:30

బలిజలకే చిత్తూరు నియోజకవర్గ ఎమ్మెల్యే సీటు కేటాయించాలని బలిజ కులస్తుల ఆత్మీయ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేశారు.

సమావేశంలో మాట్లాడుతున్న బలిజ సంఘం నేతలు

చిత్తూరు సిటీ, డిసెంబరు 8: బలిజలకే చిత్తూరు నియోజకవర్గ ఎమ్మెల్యే సీటు కేటాయించాలని బలిజ కులస్తుల ఆత్మీయ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. శుక్రవారం నగరంలోని ఓ కల్యాణ మండపంలో బలిజల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ నియోజకవర్గంలో అధికంగా ఉన్న బలిజలకే ఎమ్మెల్యే సీటు కేటాయించాలని రాజకీయ పార్టీలను డిమాండు చేశారు. కబ్జాకు గురవుతున్న కాపు భవన్‌ స్థల వివాదాన్ని పరిష్కరించే దిశగా కార్యాచరణ సిద్ధం చేశామని చెప్పారు. కార్యక్రమంలో ఆ సంఘం నేతలు డీకే బద్రీనారాయణ, జేఎంసీ శివ, కాజూరు బాలాజి, కటారి హేమలత, వినాయక బాలాజి, ఆరణి తులసి, నరసింహులు, పూల చందు, కాజూరు రాజేష్‌, రెడ్డిగుంట కిషోర్‌, యశ్వంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-12-09T00:36:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising