వరసిద్ధుడి సేవలో కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి
ABN, First Publish Date - 2023-04-28T00:33:50+05:30
కాణిపాక వరసిద్ధి వినాయక స్వామిని కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్‌కుమార్ గురువారం దర్శించుకున్నారు.
ఐరాల(కాణిపాకం), ఏప్రిల్ 27: కాణిపాక వరసిద్ధి వినాయక స్వామిని కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్‌కుమార్ గురువారం దర్శించుకున్నారు. చైర్మన్ మోహన్‌రెడ్డి దర్శన ఏర్పాట్లు చేశారు. ఏఈవో రవీంద్రబాబు, సూపరింటెండెంట్ కోదండపాణి, ఆలయ ఇన్‌స్పెక్టర్ బాబు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-04-28T00:33:50+05:30 IST