మోహన్‌బాబును కలిసిన పులివర్తి నాని

ABN, First Publish Date - 2023-04-07T01:07:09+05:30

సినీ నటుడు, ఎంబీయూ చాన్స్‌లర్‌ డాక్టర్‌ మోహన్‌ బాబును టీడీపీ చంద్రగిరి నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ పులివర్తినాని కలిశారు.

మోహన్‌బాబును కలిసిన పులివర్తి నాని
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

చంద్రగిరి, ఏప్రిల్‌ 6: సినీ నటుడు, ఎంబీయూ చాన్స్‌లర్‌ డాక్టర్‌ మోహన్‌ బాబును టీడీపీ చంద్రగిరి నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ పులివర్తినాని కలిశారు. గురువారం ఏ.రంగం పేటలోని మోహన్‌బాబు విశ్వవిద్యాలయంలో మర్యాద పూర్వకంగా కలసి పుష్పగుచ్ఛం అందజేసి శాలువతో సన్మానించారు. ఈ కార్య క్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వీరపల్లి హేమాంబరధరరావు, చంద్రగిరి, తిరుపతిరూరల్‌ టీడీపీ మండలాధ్యక్షుడు సుబ్రహ్మణ్యంనాయుడు, ఈశ్వర్‌ రెడ్డి, నాయకులు మధు, శ్రీధర్‌నాయుడు, కొండూరు ప్రవీణ్‌, గౌస్‌బాషా, దనంజయరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-04-07T01:07:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising