ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

బస్సులపై రాళ్ల దాడులు

ABN, Publish Date - Dec 21 , 2023 | 12:26 AM

పలమనేరు పట్టణ సమీపంలోని జాతీయరహదారి బైపాస్‌ రోడ్డులో రెండు నెలలు గా దుండగులు రాత్రివేళ వెళ్తున్న బస్సులపై రాళ్ల దాడులకు పాల్పడుతున్నారు.

బైపా్‌సరోడ్డుపై దుండగుల రాళ్లదాడిలో పగిలిన ఆర్టీసీ బస్సు అద్దం

పలమనేరు సమీపాన రెండు నెలలుగా దుండగుల దాష్టీకం

పలమనేరు, డిసెంబరు 20: పలమనేరు పట్టణ సమీపంలోని జాతీయరహదారి బైపాస్‌ రోడ్డులో రెండు నెలలు గా దుండగులు రాత్రివేళ వెళ్తున్న బస్సులపై రాళ్ల దాడులకు పాల్పడుతున్నారు. దీంతో బస్సుల అద్దాలు పగిలి కొందరు డ్రైవర్లు సైతం గాయపడుతున్నారు. ప్రతిసారి డ్రైవర్లు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఇలా మంగళవారం రాత్రి కూడా కేఎ్‌సఆర్టీసీకి చెందిన బెంగళూరు-పుత్తూరు బస్సుపై పలమనేరు బైపా్‌సరోడ్డులో దుండగులు రాళ్లు విసిరారు. బస్సు ముందు అద్దాలు పగిలాయి. దీనిపై బస్సు డ్రైవరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు స్పందించి ఈ దుండగులను వెంటనే అరెస్టు చేయాలని డ్రైవర్లతో పాటు స్థానికులూ కోరుతున్నారు. ఈ చర్యలతో పలమనేరుకు కూడా చెడ్డపేరు వస్తోందని స్థానికులు అంటున్నారు. ఆ మార్గంలోనూ దుండగులపై పోలీసులు నిఘా ఉంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Updated Date - Dec 21 , 2023 | 12:26 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising