ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

నాఫెడ్‌ ద్వారా కొబ్బరి కొనుగోళ్లు

ABN, First Publish Date - 2023-11-29T00:13:02+05:30

నాఫెడ్‌ ద్వారా కొబ్బరి కొనుగోళ్లు

అంబాజీపేట, నవంబరు 28: అంబాజీపేట మార్కెట్‌ యార్డులో ఏర్పాటుచేసిన నాఫెడ్‌ కొనుగోలు కేంద్రం ద్వారా సాంకేతిక సమస్యలు అధిగమించి రైతులు ఇబ్బందులు లేకుండా కొబ్బరిని కొనుగోళ్లు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని ఏపీ ఆయిల్‌ ఫెడ్‌ జనరల్‌ మేనేజర్‌ వి.చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. అంబాజీపేటలో ఏర్పాటుచేసిన నాఫెడ్‌ కేంద్రాన్ని మంగళవారం ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ ఇప్పటి వరకు అంబాజీపేటలో 224టన్నుల కొబ్బరిని కొనుగోలు చేశామన్నారు. వీరిందరికి వారం రోజుల్లో ఆయా రైతుల ఖాతాలకు నగదు జమ చేస్తామన్నారు. నాఫెడ్‌ కేంద్రాన్ని డిసెంబరు నెలాఖరు వరకూ ప్రస్తుత మద్దతు ధరలతో కొనుగోలు చేస్తామన్నారు. అనంతరం కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ధరలతో జనవరి నుంచి కొనుగోలు చేస్తామన్నారు. ఆయన వెంట నాఫెడ్‌ బ్రాంచ్‌ మేనేజర్‌ టి.ఎన్‌.శర్మ, ఆయిల్‌ఫెడ్‌ సీనియర్‌ మేనేజర్‌ యు.సుధాకరరావు, కృషీవల ప్రొడ్యూసర్స్‌ కంపెనీ చైర్మన్‌ గణపతి వీరరాఘువులు, ముత్యాల జమీ ఉన్నారు.

Updated Date - 2023-11-29T00:13:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising