ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘డాక్టర్‌ చంద్రశేఖర్‌ దృఢ సంకల్పంతో సమాజానికి సేవచేయడం అభినందనీయం’

ABN, First Publish Date - 2023-03-25T01:09:09+05:30

సంకురాత్రి ఫౌండేషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ ఎస్‌. చంద్రశేఖర్‌ దృఢసంకల్పంతో సమాజానికి సే వ చేయాలనుకోవడం అభినందనీయమని జేఎ న్టీయూకే ఉపకులపతి జీవీఆర్‌ ప్రసాదరాజు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

జేఎన్టీయూకే, మార్చి 24: సంకురాత్రి ఫౌండేషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ ఎస్‌. చంద్రశేఖర్‌ దృఢసంకల్పంతో సమాజానికి సే వ చేయాలనుకోవడం అభినందనీయమని జేఎ న్టీయూకే ఉపకులపతి జీవీఆర్‌ ప్రసాదరాజు అన్నారు. డాక్టర్‌ చంద్రశేఖర్‌ పద్మశ్రీ అవార్డును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి అందుకుని తొలిసారి కాకినాడ విచ్చేసిన సందర్భంగా వర్సిటీలో జేఎన్టీయూకే వీసీ ప్రసాదరాజు, రెక్టార్‌ కేవీ రమణ, రిజిస్ట్రార్‌ సుమలత, ఇతర అధికారులు సత్కరించారు. అనంతరం డాక్టర్‌ చంద్రశేఖర్‌ మాట్లాడుతూ ఈ పురస్కారంతో తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. నాలుగు దశాబ్ధాలుగా విద్య, వైద్యం, కళారంగాలలో అవకాశం ఉన్నంత మేరకు సమాజానికి ఉపయోగపడేలా పనిచేశానన్నారు. కార్యక్రమంలో యూసీ ఈకే ప్రిన్సిపాల్‌ కృష్ణప్రసాద్‌, డైరెక్టర్‌ మురళీకృష్ణ పాల్గొన్నారు.

Updated Date - 2023-03-25T01:09:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising